Wednesday, 1 February 2017

Union Budget 2017: Highlights

Union Budget 2017: Highlights

TNN | Updated: Feb 1, 2017, 03.10 PM IST

Finance minister Arun Jaitley presented the Union Budget 2017-18 in the Lok Sabha today. Here are the highlights of the Union Budget:

1. India stands out as a bright spot amid world economic gloom .
2. Our focus will be on energising youth to reap benefits of growth and employment.
3. IMF estimates world GDP will grow by 3.4 per cent in 2017 .
4. Oil prices, rising dollar and volatile commodity prices seen as risks to Indian economy.
5. India is seen as engine of global growth, have witnessed historic reform in last one year.
6. Demonetisation is a bold and decisive measure, for many decades tax evasion was a way of life for many.
7. Note ban is expected to have only a transient impact on economy .
8. I am reminded of what our father of the nation Mahatma Gandhi said: "A right cause never fails".
9. The pace of remonetisation has picked up.
10. Effects of demonetisation not expected to spill over to next year.
11. Budget preponement to February 1 will give sufficient time to departments to implement government schemes.
12. Our Budget agenda is - transform, energise and clean India - TEC India.
13. Our approach in preparing the Budget is to spend more on rural areas, infrastructure and poverty alleviation with fiscal prudence .
14. Agriculture sector is expected to grow at 4.6%, agriculture expenditure targeted at Rs 10 lakh crore.
15. 36% increase in FDI flow; forex reserves at $361 billion in January, which is enough to cover 12 months needs.
16. Allocation under MNREGA increased to 48,000 crore from Rs 38,500 crore. This is highest ever allocation
17. Total allocation for rural, agricultural and allied sectors for 2017-18 is Rs 187223 crore, which is 24% higher than last year .
18. One crore houses for poor by 2019.
19. Safe drinking water to cover 28,000 arsenic and Fluoride-affected habitations in the next four years.
20. 133-km road per day constructed under Pradhan Mantri Gram Sadak Yojana as against 73-km in 2011-14 .
21. For senior citizens, Aadhar cards giving their health condition will be introduced .
22. Two new All India Institute of Medical Sciences(AIIMS) to be set up in Jharkhand and Gujarat .
23. 3500km railway lines to be put up.
24. Service charge on rail tickets booked through IRCTC to be withdrawn.
25. Rail safety fund with corpus of Rs 100,000 crore will be created over a period of five years.
26. 500 rail stations to be made differently abled-friendly by providing lifts and escalators .
27. A new metro rail policy will be announced, this will open up new jobs for our youth.
28. Foreign investment promotion board (FIPB) to be abolished .
29. Allocation for infrastructure stands at a record Rs 3,96,135 crore .
30. Government to set up strategic crude oil reserves in Odisha and Rajasthan.
31. 1.25 crore people have already adopted Bhim App for digital payments .
32. Aadhaar Pay- an app for merchants- to be launched' 20 lakh aadhaar-based POS by September 2017 .
33. Government is considering introduction of new law to confiscate assets of offenders who escape the country.
34. Defence expenditure excluding pension at Rs 2.74 lakh crore .
35. Fiscal deficit for 2017-18 pegged at 3.2 percent of GDP .
36. Fiscal deficit target for next three years pegged at 3 percent.
37. India's tax-to GDP ratio is very low. We are largely a tax non compliance society, when too many people evade taxes burden falls on those who are honest.
38. Out of 3.7 crore who filed tax returns in 2015-16, only 24 lakh persons showed income above Rs 10 lakh.
39. Of 76 lakh individuals who reported income of over Rs 5 lakh, 56 lakh are salaried.
40. Small firms with turnover up to Rs 50 crore to pay 25% tax now, instead of 30%.
41. Black money SIT has suggested no cash transaction above Rs 3 lakh. The government has accepted this recommendation .
42. Maximum cash donation any party can receive will be Rs 2000 from one source.
43. Political parties will be entitled to receive donations by cheques or digital modes .

44. An amendment being proposed to RBI Act to enable the issuance of electoral bonds for political funding.
45. Jaitley reduces income tax rate from 10% to 5% for tax slab of Rs 250,000 to Rs 500,000 .
46. Surcharge of 10% for those whose annual income is Rs 50 lakh to 1 crore .
47. 15% surcharge on incomes above Rs 1 crore to continue.
Stay updated on the go with Times of India News App. Click here to download it for your device.




2017-18 కేంద్ర బడ్జెట్‌ ముఖ్యాంశాలివే..
01-02-2017 13:11:47

న్యూఢిల్లీ : కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి అరుణ్ జైట్లీ ప్రవేశపెట్టిన సాధారణ బడ్జెట్ ప్రజలముందుకు వచ్చింది. 2017-18 వార్షిక బడ్జెట్‌ను రూ.21.47లక్షల కోట్లుగా పేర్కొంటూ బుధవారం లోక్‌సభలో ప్రవేశపెట్టారు. గత సంప్రదాయాలకు భిన్నంగా ఈసారి ఫిబ్రవరి 1నే బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు. రైల్వే బడ్జెట్‌ను విలీనం చేసిన తర్వాత ప్రవేశపెట్టే సాధారణ బడ్జెట్ ఇది.

బడ్జెట్ ముఖ్యాంశాలు :
* రూ.4.11లక్షల కోట్లను కేంద్రపాలిత ప్రాంతాలకు కేటాయింపు
* రక్షణ వ్యయం రూ.2.74లక్షల కోట్లు (పెన్షన్‌ కాకుండా)
* ప్రైవేటు రంగంలో పెట్టుబడులు తగ్గాయి.
* ద్రవ్య లోటు 2.3శాతం
* రెవెన్యూ లోటును తగ్గించుకోగలిగాం
* నోట్ల రద్దు వల్ల పన్ను వసూళ్లు పెరిగాయి
* బీమ్‌ యాప్‌ ప్రోత్సాహం కోసం రెండు కొత్త పథకాలు
* మన జీడీపీలో పన్నుల శాతం తక్కువ
* ప్రత్యక్ష పన్నుల ద్వారా వస్తున్న రూ.1.74లక్షల కోట్లు
* చాలా కంపెనీలు ఇన్‌కం ట్యాక్స్‌ రిటర్న్స్‌ ఇవ్వడంలేదు
* కొన్ని కంపెనీలు జీరో ఆదాయం చూపుతున్నాయి
* సామాన్యుడికి ప్రయోజనం కలిగేలా నగదు రహిత చెల్లింపు వ్యవస్థ
* పెట్రోల్‌ బంకులు, ఆస్పత్రుల్లో నగదు రహిత చెల్లింపులకు ప్రోత్సాహం
* రూ.2500 కోట్ల నగదు రహిత లావాదేవీలు జరపాలన్నది లక్ష్యం.
* కేవలం 24లక్షల మందే నెలకు 10లక్షలకు పైగా ఆదాయం చూపిస్తున్నారు
* కార్ల అమ్మకాలు కోట్లు
* రూ.50లక్షల ఆదాయం చూపేవారి సంఖ్య తక్కువ
* ఎక్కువ క్యాష్ ఉండటం వల్లే ఈ సమస్య
* నగదు లావాదేవీల వల్ల పన్ను ఎగవేతలు
* త్వరలో ఆధార్‌ అనుసంధానిత వ్యవస్థ
* 1.09 కోట్ల అకౌంట్లలో సగటున రూ.5లక్షలు డిపాజిట్
* పన్ను సంస్కరణలు తీసుకొస్తున్నాం
* ఆర్థిక నేరాలకు పాల్పడి దేశం విడిచి వెళ్లే నేరగాళ్ల ఆస్తుల జప్తు కోసం ప్రత్యేక చట్టం
* పన్ను సంస్కరణల వల్ల అసలు రంగు బయటపడుతోంది
* ఇన్‌కం ట్యాక్స్‌ ద్వారా 34.8శాతం ఆదాయం
*మధ్య తరగతికి అనుకూలంగా ప్రభుత్వ పన్నుల సంస్కరణలు
* ఇల్లు కట్టాక అందులో నివసించకపోయినా పన్ను కట్టాల్సిందే: జైట్లీ
* ఇంటి నిర్మాణం పూర్తయిన ఏడాది తర్వాత ఖాళీగా ఉంటే పన్ను: జైట్లీ
* 2020లోగా 20లక్షల ఆధార్‌ ఆధారిత పీవోఎస్‌ యంత్రాలు
* అమరావతి రైతులకు క్యాపిటల్‌ గెయిన్‌ మినహాయింపు
* అత్యంత వినూత్నంగా భూసమీకరణ
*రూ.5కోట్ల లోపు టర్నోవర్‌ ఉన్న స్టార్టప్‌లకు1శాతం పన్ను మినహాయింపు
*రూ.500కోట్ల టర్నోవర్‌ ఉన్న కంపెనీలకు 25శాతమే పన్ను
* కార్పొరేట్‌ పన్ను 5శాతం తగ్గింపు
* ఉద్యోగాల కల్పన కోసమే ఈ నిర్ణయం
* చారిటబుల్‌ ట్రస్టులకుకు ధన రూపేణ అందించే విరాళం రూ.2వేలకు మించరాదు
* రూ.3లక్షల కన్నా నగదు చెల్లింపులు వద్దని కమిటీ చెప్పింది ఈ దిశగా చట్టం
* డిజిటలైజేషన్‌ను ప్రోత్సహించే పరికరాలు తయారుచేస్తే పన్ను మినహాయింపులు

రాజకీయ పార్టీలకు కేంద్రం షాక్‌
* రాజకీయ పార్టీలకు రూ.2వేల కన్నా ఎక్కువగా విరాళం ఇచ్చేవారి వివరాలు వెల్లడించాల్సిందే
* రూ.2వేలకు మించితే చెక్కు, ఆన్‌లైన్‌లో విరాళాలు తీసుకోవాలి
* ఇన్‌కం ట్యాక్స్‌ రిటర్న్స్‌ కచ్చితంగా దాఖలు చేయాలి

జైట్లీ బడ్జెట్‌లో చిరు ఉద్యోగులకు ఊరట
* రూ. 3 లక్షల వరకు పూర్తి పన్ను మినహాయింపు
* రూ. 2.5 లక్షల నుంచి 5 లక్షల శ్లాబ్‌లో సగానికి తగ్గిన పన్నురేటు
* రూ. 2.5 లక్షల నుంచి 5 లక్షల మధ్య ఆదాయంపై ఇక 5 శాతమే పన్ను
* మిగతా శ్లాబ్‌లు యథాతథం

No comments:

Post a Comment